Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 219009611
            [news_title_telugu_html] => 

మతాంతర వివాహాలు సామ్యవాదానికి సోపానాలు

[news_title_telugu] => మతాంతర వివాహాలు సామ్యవాదానికి సోపానాలు [news_title_english] => [news_short_description] => మతాంతర, కులాంతర వివాహాలకు తాము వ్యతిరేకం ఏమీ కాదని, ఇలాంటి వైవాహిక బంధాలు సామ్యవాదం(సోషలిజం)పరిఢవిల్లడానికి తోడ్పడతాయని సుప్రీంకోర్టు బుధవారం ఉద్ఘాటించింది. హిందూ-ముస్లింలు చట్టప్రకారం పెళ్లి చేసుకుంటే సమస్యేముందని [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [news_sections] => ,7, ) )
మతాంతర వివాహాలు సామ్యవాదానికి సోపానాలు - EENADU
close
మతాంతర వివాహాలు సామ్యవాదానికి సోపానాలు

సుప్రీంకోర్టు వ్యాఖ్య

దిల్లీ: మతాంతర, కులాంతర వివాహాలకు తాము వ్యతిరేకం ఏమీ కాదని, ఇలాంటి వైవాహిక బంధాలు సామ్యవాదం(సోషలిజం)పరిఢవిల్లడానికి తోడ్పడతాయని సుప్రీంకోర్టు బుధవారం ఉద్ఘాటించింది. హిందూ-ముస్లింలు చట్టప్రకారం పెళ్లి చేసుకుంటే సమస్యేముందని జస్టిస్‌ అరుణ్‌మిశ్ర, జస్టిస్‌ ఎంఆర్‌ షాలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. కుమార్తె మతాంతర వివాహం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఛత్తీస్‌గఢ్‌లో ఓ తండ్రి దాఖలు చేసిన కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ముస్లిం యువకుడు హిందూమతంలోకి మారి ఆమెను వివాహం చేసుకున్నాడు. మతాంతర వివాహాల పేరుతో ఓ రాకెట్‌ నడుస్తోందని, సర్వోన్నత న్యాయస్థానం ఆ కోణాన్ని పరిశీలించాలని తండ్రి అభ్యర్థించారు. ఆ వివాహం విచారణ జోలికి వెళ్లబోమని, అమ్మాయి ప్రయోజనాలు, హక్కుల పరిరక్షణ మాత్రమే తమ ప్రధాన కర్తవ్యమని ధర్మాసనం స్పష్టం చేసింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.