
ప్రధానాంశాలు
పశ్చిమబెంగాల్, కర్ణాటకల్లో కొవాగ్జిన్ మూడోదశ ప్రయోగాలు
బెంగాల్ మంత్రికి టీకా
కోల్‌కతా/బెంగళూరు: దిగ్గజ ఔషధ సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న ‘కొవాగ్జిన్’ టీకా మూడో దశ ప్రయోగ పరీక్షలు బుధవారం పశ్చిమబెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రారంభమయ్యాయి. కోల్‌కతాలో ఐసీఎంఆర్- కలరా,పేగు సంబంధిత వ్యాధుల జాతీయ సంస్థ (ఎన్ఐసీఈడీ)లో చేపట్టిన క్లినికల్ పరీక్షలను బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌ఖడ్ ప్రారంభించారు. ఆ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఫిర్హాద్ హకీమ్(62) స్వచ్ఛందంగా టీకా మొదటి డోస్‌ను వేయించుకున్నారు. కొవాగ్జిన్ క్లినికల్ పరీక్షలో తాను భాగస్వామినవుతానని గవర్నర్ జగదీప్ ధన్‌ఖడ్ తెలిపారని ఎన్ఐసీఈడీ డైరెక్టర్ శాంతా దత్తా వెల్లడించారు. బెంగళూరులో కర్ణాటక ఆరోగ్య,వైద్య విద్యాశాఖ మంత్రి కె.సుధాకర్ కొవాగ్జిన్ మూడో దశ ప్రయోగ పరీక్షలను ప్రారంభించారు.
Tags :
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
సినిమా
- మూఢత్వమే ప్రాణాలు తీసింది!
- 16 మంది మహిళలను చంపిన సైకో!
- బదిలీల ప్రతిపాదన తిరస్కరించిన ఎస్ఈసీ
- ‘పంత్ వ్యూహం’ కోహ్లీదే
- మదనపల్లె ఘటన:వెలుగులోకి కొత్త విషయాలు
- 12 మందితో లంక ఆట: ఐసీసీ సీరియస్!
- పెళ్లి ముచ్చటపై రష్మి-సుధీర్ ఏమన్నారంటే?
- మరో 30ని. క్రీజులో ఉంటే 3-1గా మారేది: పంత్
- కేదార్‌ను ధోనీ కొనసాగించేవాడు..కానీ: గంభీర్
- సుప్రీం తీర్పు: ఎస్ఈసీకి ఏపీ ప్రభుత్వ సహకారం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
