close

ప్రధానాంశాలు

Published : 08/04/2021 04:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అధికారులను పదే పదే పిలవొద్దు : సుప్రీం

దిల్లీ: అనవసరంగా పదేపదే ప్రభుత్వ అధికారులకు సమన్లు పంపి వారిని న్యాయస్థానాలకు పిలిపించడం సరికాదని సుప్రీం కోర్టు పేర్కొంది. ఇది అనవసర వేధింపుల కిందికే వస్తుందని తెలిపింది. అవసరమైన సందర్భాల్లో పిలవడంలో తప్పులేదని, కానీ తమ అధికారం చూపించాలన్న ఉద్దేశంతో రప్పించడం మాత్రం సరికాదని ఇద్దరు ఉత్తర్‌ ప్రదేశ్‌ అధికారులకు అలహాబాద్‌ హైకోర్టు జారీ చేసిన సమన్లపై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన