తప్పు చేశామని అంగీకరిస్తున్నారా?
close

ప్రధానాంశాలు

Published : 11/06/2021 04:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తప్పు చేశామని అంగీకరిస్తున్నారా?

సునీల్‌ కుమార్‌ వీడియోల తొలగింపుపై ఎల్‌ఆర్‌పీ ప్రశ్న

ఈనాడు, దిల్లీ: యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ల నుంచి ఏపీ సీఐడీ అదనపు డీజీ సునీల్‌ కుమార్‌ వీడియోలను ఎందుకు తొలగించారని లీగల్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ (ఎల్‌ఆర్‌పీ) ఫోరం ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించింది. క్రైస్తవ మతంలోకి మారిన సునీల్‌ కుమార్‌ను ఉద్యోగం నుంచి తొలగించాలంటూ మహారాష్ట్ర లీగల్‌ రైట్‌్్స అబ్జర్వేటరీ కన్వీనర్‌ వినయ్‌ జోషి కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన విషయం విదితమే. ఫిర్యాదు చేసిన వెంటనే యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ల నుంచి సునీల్‌ కుమార్‌ వీడియోలను ఎందుకు తొలగించారని ప్రశ్నిస్తూ ఆయా లింకుల అడ్రస్‌లను ట్వీట్‌కు జత చేసింది. తప్పు చేశామని అంగీకరిస్తున్నారా? అని ఫోరం ప్రశ్నించింది. లీగల్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ ఫోరం ట్వీట్‌కు లీగల్‌ రైట్స్‌ అబ్జర్వేటరీ స్పందించింది. తాము చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయగానే హిందూ మతానికి వ్యతిరేకంగా సునీల్‌ కుమార్‌ చేసిన తీవ్ర వ్యాఖ్యలతో కూడిన వీడియోలను తొలగించారని పేర్కొంది. తాము డౌన్‌లోడ్‌ చేసుకున్న ఆ వీడియోలను కేంద్ర హోంశాఖకు అందజేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన