టీమ్‌ఇండియా సాధన షురూ
close

ప్రధానాంశాలు

Published : 11/06/2021 02:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీమ్‌ఇండియా సాధన షురూ

సాథాంప్టన్‌: న్యూజిలాండ్‌తో ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ నేపథ్యంలో టీమ్‌ఇండియా సాధన మొదలెట్టింది. ఆటగాళ్లు.. గురువారం జట్టుగా కలిసి ప్రాక్టీస్‌ చేశారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌, ఆ తర్వాత ఇంగ్లిష్‌ జట్టుతో అయిదు టెస్టుల సిరీస్‌ కోసం ఈ నెల 3న భారత జట్టు ఇంగ్లాండ్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే మూడు రోజుల కఠిన క్వారంటైన్‌ తర్వాత ఒక్కొక్కరిగా ప్రాక్టీస్‌ చేసుకునేందుకు ఆటగాళ్లను అనుమతించిన ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్టు (ఈసీబీ) ఇప్పుడిక జట్టుగా కలిసి సాధన చేసుకునేందుకు వీలు కల్పించింది. దీంతో కోహ్లీసేన మైదానంలో హుషారుగా సాధన చేస్తూ కనిపించింది. ఆటగాళ్ల ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్‌లో పోస్టు చేసింది. కివీస్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఈ నెల 18న ఆరంభం కానుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన