తజిందర్‌కు టోక్యో బెర్తు
close

ప్రధానాంశాలు

Published : 22/06/2021 01:13 IST

తజిందర్‌కు టోక్యో బెర్తు

ద్యుతి చంద్‌ జాతీయ రికార్డు

పటియాలా: భారత షాట్‌పుట్‌ అథ్లెట్‌ తజిందర్‌ తూర్‌ వచ్చే నెలలో ఆరంభమయ్యే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. భారత గ్రాండ్‌ ప్రి నాలుగో సీజన్‌లో సోమవారం గుండును 21.49 మీటర్ల దూరం విసిరిన అతను.. ఒలింపిక్స్‌ అర్హత మార్కు (21.10మీ)ను దాటడమే కాకుండా ఆసియా, జాతీయ రికార్డు తిరగరాశాడు. 2009లో సుల్తాన్‌ (సౌదీ అరేబియా, 21.13 మీ.) నెలకొల్పిన ఆసియా రికార్డును బద్దలు కొట్టిన తజిందర్‌.. 2019లో తానే నెలకొల్పిన జాతీయ రికార్డును (20.92మీ) కూడా అధిగమించాడు. మహిళల 4×100మీ. రిలే జట్టు తమ ప్రదర్శనను మెరుగుపర్చుకున్నప్పటికీ.. ఒలింపిక్స్‌లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయారు. హిమదాస్‌, ద్యుతి చంద్‌, ధనలక్ష్మీ, అర్చనలతో కూడిన జట్టు 43.37 సెకన్లలో రేసు ముగించి.. జాతీయ రికార్డు (43.42)ను అధిగమించింది. ఒలింపిక్స్‌ రిలేలో పదహారు జట్లు పోటీపడతాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రదర్శన పరంగా చూస్తే భారత అమ్మాయిలు 20వ స్థానంలో కొనసాగనున్నారు. మహిళల 100మీ. పరుగులోనూ ద్యుతి గతంలో తన పేరునే ఉన్న జాతీయ రికార్డు (11.21సె)ను ఇప్పుడు 11.17సె టైమింగ్‌తో తిరగరాసింది. కానీ ఒలింపిక్స్‌ అర్హత మార్కు (11.15సె)ను అందుకోలేకపోయింది. పురుషుల 4×400 మీ. రిలేలో భారత్‌ అగ్రస్థానంలో నిలిచినా ఒలింపిక్స్‌ బెర్త్‌ ఖరారు కాలేదు. డిస్కస్‌ త్రో అథ్లెట్‌ కమల్‌ప్రీత్‌ ఉత్తమ ప్రదర్శన చేసింది. డిస్కస్‌ను 66.59 మీటర్లు విసిరిన ఆమె తన పేరిటే ఉన్న జాతీయ రికార్డు (65.06మీ) కంటే మెరుగ్గా రాణించింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన