పర్యావరణవేత్త ప్రొఫెసర్‌ రాధామోహన్‌ కన్నుమూత
close

ప్రధానాంశాలు

Updated : 12/06/2021 05:03 IST

పర్యావరణవేత్త ప్రొఫెసర్‌ రాధామోహన్‌ కన్నుమూత

రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రి సంతాపం

భువనేశ్వర్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: గాంధేయవాది, సంఘ సేవకుడు, వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకొచ్చిన పర్యావరణవేత్త, ఆర్థికవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్‌ రాధామోహన్‌(78) భువనేశ్వర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. వృద్ధాప్యం వల్ల ఏర్పడిన అనార్యోగంతో కొన్నాళ్లుగా ఆయన చికిత్స పొందుతున్నారు. గురువారం రాత్రి 12 గంటల సమయంలో రాధామోహన్‌ కన్నుమూసినట్లు ఆయన కుమార్తె సబర్మతి తెలిపారు. సేంద్రియ సాగుపై రైతుల్లో చైతన్యం కల్పించేందుకు రాధామోహన్‌.. కుమార్తె సబర్మతితో కలసి ఎంతో కృషి చేశారు. 2020లో వీరిద్దరికీ పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. రాష్ట్ర సమాచార కమిషనర్‌గా కూడా ఆయన వ్యవహరించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఆయన మృతికి సంతాపం తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన