కశ్మీర్‌లో మూడు ఉగ్ర దాడులు
close

ప్రధానాంశాలు

Published : 24/06/2021 04:45 IST

కశ్మీర్‌లో మూడు ఉగ్ర దాడులు

వేర్వేరు ఘటనల్లో ఇద్దరి మృతి

శ్రీనగర్‌: జమ్మూ-కశ్మీర్‌ రాజకీయ పార్టీల నేతలతో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో.. దానికి ఒక్కరోజు ముందు మూడు చోట్ల ఉగ్ర దాడులు జరగడం గమనార్హం. జమ్మూ-కశ్మీర్‌లోని శోపియాన్‌ జిల్లాలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్‌ ముజాహిదీన్‌ సంస్థకు చెందిన సజద్‌ అహ్మద్‌ భట్‌ అనే ఉగ్రవాది హతమైనట్లు పోలీసులు తెలిపారు. షిర్మల్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కుని ఉన్నారన్న సమాచారంతో భద్రత దళాలు గాలింపు చేపట్టాయని, ఆ సమయంలో ముష్కరులు కాల్పులు ప్రారంభించారని చెప్పారు. ఈక్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో సజద్‌ మరణించినట్లు పేర్కొన్నారు. ఘటన స్థలం నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అదే రోజు పుల్వామాలోని రాజ్‌పొర చౌక్‌లో ఉన్న సీఆర్‌పీఎఫ్‌, పోలీసు దళాల గస్తీ బృందంపై ఉగ్రవాదులు గ్రెనేడ్‌ విసిరారు. దీంతో భద్రత దళాలు గాల్లోకి కాల్పులు జరిపాయని, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు చెప్పారు. మరోవైపు శ్రీనగర్‌లోని హబకడల్‌ ప్రాంతంలో గుర్తు తెలియని సాయుధుడు ఓ యువకుణ్ని కాల్చి చంపాడు. ఈ పరిణామాల నేపథ్యంలో జమ్మూ-కశ్మీర్‌లో 48 గంటల పాటు అప్రమత్తత ప్రకటించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన