టెక్సాస్‌లో వ్యాన్‌ బోల్తా

ప్రధానాంశాలు

Published : 06/08/2021 05:36 IST

టెక్సాస్‌లో వ్యాన్‌ బోల్తా

పది మంది అక్రమ వలసదారులు మృతి

టెక్సాస్‌: దక్షిణ టెక్సాస్‌లో ఓ వ్యాన్‌ అదుపు తప్పి 10 మంది అక్రమ వలసదారులు మృతి చెందారు. 20 మంది గాయపడ్డారు. వ్యాన్‌ సామర్థ్యాన్ని(15) మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వలనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఇలా వ్యాన్లలో అక్రమంగా అమెరికాలోకి వలసదారులను స్మగ్లింగ్‌ చేయడం ఈ ప్రాంతంలో సర్వసాధారణమే. అయితే పోలీసుల భయంతో వ్యాన్లను విపరీత వేగంతో నడపడం వలన ఇటీవల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన