కాంగ్రెస్‌ పంజాబ్‌ ఇన్‌ఛార్జిగా హరీష్‌ ఛౌదరి

ప్రధానాంశాలు

Published : 23/10/2021 05:18 IST

కాంగ్రెస్‌ పంజాబ్‌ ఇన్‌ఛార్జిగా హరీష్‌ ఛౌదరి

దిల్లీ: ఏఐసీసీ పంజాబ్‌ ఇన్‌ఛార్జిగా రాజస్థాన్‌ రెవెన్యూ మంత్రి హరీష్‌ చౌధరి శుక్రవారం నియమితులయ్యారు. ఇంతవరకు ఆయన పంజాబ్‌ వ్యవహారాల కార్యదర్శిగా పనిచేశారు. సొంత రాష్ట్రం ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా తనను పంజాబ్‌ బాధ్యతల నుంచి తప్పించాలని ఇప్పటివరకు ఇన్‌ఛార్జిగా పనిచేసిన హరీష్‌ రావత్‌ కోరారు. దాంతో అధిష్ఠానం ఆయనను తప్పించి హరీష్‌ చౌధరికి అవకాశం ఇచ్చింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన