Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009763
            [news_title_telugu_html] => టాటా హారియర్‌పై 5ఏళ్ల వారెంటీ..!
            [news_title_telugu] => టాటా హారియర్‌పై 5ఏళ్ల వారెంటీ..!
            [news_title_english] => Tata Harrier Now Available With 5 Year Extended Warranty
            [news_short_description] => ఎస్‌యూవీ హారియర్‌పై ఐదేళ్ల వారెంటీ ఇవ్వనున్నట్లు టాటా మోటార్స్‌ వెల్లడించింది. పెంటాకేర్‌ ప్యాకేజీ కింద ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో ఐదేళ్లపాటు కిలోమీటర్లతో సంబంధం లేకుండా ఈ వారెంటీ వర్తిస్తుంది.

            [news_tags_keywords] => 
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-09-13 00:23:42
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
టాటా హారియర్‌పై 5ఏళ్ల వారెంటీ..! - Tata Harrier Now Available With 5 Year Extended Warranty - EENADU
close

తాజా వార్తలు

టాటా హారియర్‌పై 5ఏళ్ల వారెంటీ..!

ముంబయి: ఎస్‌యూవీ హారియర్‌పై ఐదేళ్ల వారెంటీ ఇవ్వనున్నట్లు టాటా మోటార్స్‌ వెల్లడించింది. పెంటాకేర్‌ ప్యాకేజీ కింద ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో ఐదేళ్లపాటు కిలోమీటర్లతో సంబంధం లేకుండా ఈ వారెంటీ వర్తిస్తుంది. ఈ వాహనాన్ని కొనుగోలు చేసిన 90 రోజుల్లోపు రూ.25,960 చెల్లించి ఈ వారెంటీని కొనుగోలు చేయవచ్చు.  ఈ వారెంటీ కింద ఇంజిన్‌, ఇంజిన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌, ఏసీ, ట్రాన్స్‌మిషన్‌, గేర్‌బాక్స్‌, ఫ్యూయల్‌ సిస్టమ్‌, ఫ్యూయల్‌పంప్‌, డ్రైవర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ పై వర్తిస్తుంది. దీంతోపాటు  క్లచ్‌, సస్పెన్షన్స్‌కు సంబంధించి 50వేల కిలోమీటర్ల మేరకు ఈ వారెంటీ  కవర్‌ చేస్తుంది. 
దీనిపై టాటామోటార్స్‌ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ వైస్‌ప్రెసిడెంట్‌ ఎస్‌ఎన్‌ బర్మన్‌ మాట్లాడుతూ‘‘ కీలక భాగాల సర్వీసులు మొత్తం ఈ ప్యాకేజీలో కవర్‌ అవుతాయి. ఇది మా వినియోగదారులకు సౌకర్యవంతమైన యాజమాన్య  అనుభవాన్ని ఇస్తుంది’’ అని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ఎంజీ హెక్టార్‌, కియా వంటి కార్లు మార్కెట్లోకి రావడంతో టాటా హారియర్‌ విపరీతమైన పోటీని ఎదుర్కొంటోంది. ఈ సిగ్మెంట్లో ఆటోమేటిక్‌ గేర్‌ ఆప్షన్‌ లేని డీజిల్‌ ఇంజిన్‌ను కలిగిఉన్న కారు హారియర్‌ ఒక్కటే. ఇప్పటి వరకు టాటామోటార్స్‌ ఈ విభాగంలో ఆటోమేటిక్‌ గేర్‌ను తీసుకొచ్చే అంశాన్ని ప్రస్తావించలేదు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.