
తాజా వార్తలు
హైదరాబాద్: నగరంలోని మీర్పేట్ విజయనగర్ కాలనీలో ఓ చెత్తకుప్పలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో చెత్తను సేకరిస్తున్న మహిళకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. రసాయనాలు నిల్వ ఉంచిన డబ్బాను తెరవడానికి ప్రయత్నించిన సమయంలో ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న క్లూస్‌టీం పేలుడుకు గల కారణాలపై వివరాలు సేకరిస్తోంది.
Tags :
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- పోలీసులపై పూల జల్లు
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- ఎన్‌కౌంటర్‌ను నిర్ధారించిన సజ్జనార్
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
