close

తాజా వార్తలు

ఫిట్‌నెస్‌బ్యాండ్‌ అదిరేలా

అమ్మాయిలు ఏ వస్తువు వాడినా అది వర్ణరంజితంగా ఉండాలి. ట్రెండీగానూ కనిపించాలి. వాళ్ల అభిరుచికి అనుగుణంగా డిజైనర్లూ రకరకాల వస్తువులు రూపొందిస్తున్నారు. అలాంటివే ఈ ఫిట్‌నెస్‌ బ్యాండ్లు. బ్రేస్‌లెట్‌, వాచీ, ఇతర డిజైన్లలో ఆకట్టుకుంటున్నాయి. సందర్భానుసారంగా దుస్తులకు తగినట్లుగా మ్యాచింగ్‌ చేసుకునేలా అందుబాటులోకి వస్తున్నాయి.

 

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.