
తాజా వార్తలు
ఫ్యాషన్
కళ్లజోడు.. కొందరికి అనివార్యమైతే.. ఇంకొందరికి అదనపు అలంకారం. ఏది ఏమైనా ముఖానికి తగిన కళ్లజోళ్లను ఎంపిక చేసుకోవడం ఓ ఆర్టే! ఎప్పుడూ వాడిన ఫ్రేమ్‌నే వాడుతూ బోర్ ఫీలవ్వకుండా.. కొత్త వాటిని ప్రయత్నించండి. అంతేకాదు.. ఫ్రేమ్‌ల ఎంపికలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ముఖానికి తగినవి ఏంటో చూడాలి.. అప్పుడే ట్రెండీ లుక్ మీ సొంతమవుతుంది. చతురస్రాకారపు ముఖం అయితే గుండ్రని అద్దాలతో కూడినవి అయితే బాగుంటుంది. ‘సర్కిక్యులర్ స్పెక్టకిల్స్’గా వీటిని పిలుస్తున్నారు. ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్‌తో కొత్త డిజైన్లు అందుబాటులోకి వస్తున్నాయి. గుండ్రని ముఖమైతే దీర్ఘ చతురస్రాకారపు ఫ్రేమ్‌లు బాగుంటాయి. త్రిభుజాకారపు ముఖానికి ‘ఏవియేటర్’ మోడల్ ఫ్రేములు బాగా నప్పుతాయి. ఫ్రేము పైభాగం వెడల్పుగా కనిపిస్తూ.. కిందికి వచ్చేసరికి లైట్‌గా ఉండాలి. కోల ముఖానికి ఇంచుమించు అన్ని రకాల మోడళ్లు నప్పుతాయి. ఎక్కువగా చతురస్రం, దీర్ఘచతురస్రాకారపు ఫ్రేమ్‌లను సెలెక్ట్ చేయొచ్చు.
*రూ.3,000.
* రూ.2,500.
* రూ.4,500
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- భారత్‌పై వెస్టిండీస్ విజయం
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- దిశ హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
- క్రమశిక్షణతో ఉంటే జనసేన గెలిచేది:పవన్
- త్వరలో అందుబాటులోకి మెట్రో రెండో కారిడార్
- బాలయ్య సరసన రష్మి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
