Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 140480
            [news_title_telugu_html] => 

నలభీముల తండా!

[news_title_telugu] => నలభీముల తండా! [news_title_english] => [news_short_description] => నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలంలోని ఈదమ్మ తండా ఓ విషయంలో చాలా ప్రత్యేకమైంది. అదేంటంటే ఆ ఊరి నిండా నలభీములే ఉన్నారు. అక్కడ ప్రతి ఇంట్లోనూ ఒక్కో వంట మాస్టర్‌ ఉంటారు. ఇక్కడ మొత్తం 73 కుటుంబాలుంటే ప్రతి ఇంట్లోనూ వంటలో నైపుణ్యం [news_tags_keywords] => nagarkurnool,masterchef,varevva [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-12 00:54:37 [news_isactive] => 1 [news_status] => 2 ) )
నలభీముల తండా! - EENADU
close

తాజా వార్తలు

నలభీముల తండా!

నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలంలోని ఈదమ్మ తండా ఓ విషయంలో చాలా ప్రత్యేకమైంది. అదేంటంటే ఆ ఊరి నిండా నలభీములే ఉన్నారు. అక్కడ ప్రతి ఇంట్లోనూ ఒక్కో వంట మాస్టర్‌ ఉంటారు. ఇక్కడ మొత్తం 73 కుటుంబాలుంటే ప్రతి ఇంట్లోనూ వంటలో నైపుణ్యం ఉన్న వ్యక్తి ఉంటారు. ఇరవై ఏళ్ల క్రితం ఈ తండావాసులు కూడా వ్యవసాయం, కూలి పనులు చేసుకుని బతికేవారు. వ్యవసాయం దెబ్బతినడంతో ప్రత్యామ్నాయ ఉపాధి రంగాలపై దృష్టిసారించారు. ఈ క్రమంలో తండాలో చాలామంది వంట చేయడం నేర్చుకుని ఇప్పుడు మాస్టర్లయ్యారు. ప్రస్తుతం ప్రముఖ హోటళ్లలోని కిచెన్లలో సైతం వీరు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఉమ్మడి హైదరాబాద్‌, నల్గొండ, రంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో చాలా శుభకార్యాలకు వీరిని ప్రత్యేకంగా వచ్చి తీసుకెళుతుంటారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.