close

తాజా వార్తలు

కుల్‌భూషణ్‌.. యావత్‌ భారతం నీవెంటే!

నౌకాదళ విశ్రాంత అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసులో భారత్‌కు భారీ విజయం లభించింది. కుల్‌భూషణ్‌కు పాకిస్థాన్‌ విధించిన ఉరిశిక్షను నిలిపివేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం బుధవారం తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో పాకిస్థాన్‌ తిరిగి పునః సమీక్షించే వరకు మరణశిక్షను నిలిపివేస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు పట్ల ప్రధాని మోదీతో సహ రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు దేశవ్యాప్తంగానూ సంబరాలు చేసుకున్నారు.

ముంబయి: సత్యమే గెలిచింది.. న్యాయానిదే అంతిమ విజయమంటూ..

ముంబయి: కుల్‌భూషణ్‌కు మద్దతుగా అతడి ఫొటోతో కూడిన టీషర్టులు ధరించి మిఠాయిలు పంచుకుంటూ..

ముంబయి: పూర్తి విజయంతో పాక్‌ బంధనాల నుంచి విముక్తం కావాలంటూ..

ముంబయి: కులభూషణ్‌.. యావత్‌ భారతావని నీ వెంట ఉంది అనే నినాదంతో కూడిన టీషర్టు ధరించి బెలూన్లు ఎగురవేస్తున్న దృశ్యం.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.