close

తాజా వార్తలు

కేఎల్‌ రాహుల్‌పై వేటు: టీమిండియా టెస్టు జట్టు ఇదే

ముంబయి: అనుకున్నట్టే జరిగింది! ఎన్ని అవకాశాలు ఇచ్చిన వరుసగా విఫలమవుతున్న కేఎల్‌ రాహుల్‌పై సెలక్టర్లు వేటు వేశారు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు అతడిని ఎంపిక చేయలేదు. బదులుగా యువ ఆటగాడు, దక్షిణాఫ్రికా-ఏపై అన్ని ఫార్మాట్లలోనూ రాణించిన శుభ్‌మన్‌గిల్‌కు చోటిచ్చారు. సుదీర్ఘ ఫార్మాట్లో టీమిండియా హిట్‌మ్యాన్‌కు ఓపెనర్‌గా అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ అన్నారు. మూడు టెస్టులకు జట్టును ప్రకటించారు.

భారత జట్టు: విరాట్‌ కోహ్లీ, మయాంక్‌ అగర్వాల్‌, రోహిత్‌ శర్మ, ఛెతేశ్వర్‌ పుజారా, అజింక్య  రహానె, హనుమ విహారి, రిషభ్‌పంత్‌, వృద్ధిమాన్‌ సాహా, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమి, జస్ప్రీత్‌ బుమ్రా, శుభ్‌మన్‌ గిల్‌, ఇషాంత్‌ శర్మ


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.