close

తాజా వార్తలు

నాలుగో వికెట్‌ కోల్పోయిన దక్షిణాఫ్రికా

విశాఖపట్నం: టీమిండిమాతో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా నాలుగో వికెట్‌ కోల్పోయింది. ఇషాంత్‌ శర్మ బౌలింగ్‌లో నైట్‌వాచ్‌మెన్‌ బవుమా(18; 26 బంతుల్లో 3x4) ఎల్బీగా వెనుతిరిగాడు. 39/3తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఎల్గర్‌ (36 బ్యాటింగ్‌), బవుమా నిలకడగా ఆడారు. ఈ క్రమంలో 27వ ఓవర్‌ వేసిన ఇషాంత్‌ తొలి బంతికే నైట్‌ వాచ్‌మన్‌ను పెవిలియన్‌ చేర్చాడు. దీంతో దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌ బ్యాటింగ్‌కు వచ్చాడు. 28 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు 64 పరుగులు చేసింది. 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.