close

తాజా వార్తలు

ఉబర్‌ బోట్‌ సర్వీసు..

సమాచారం

బుక్‌ చేసిన కొద్ది నిమిషాల్లోనే మన ముందుంటుంది. కోరుకున్న గమ్యాన్ని ఇట్టే చేరుస్తుంది ఉబర్‌ క్యాబ్‌. అరవైకిపైగా దేశాల్లో కారు సర్వీసులందిస్తున్న ఈ ఉబర్‌ సరికొత్తగా ‘ఉబర్‌ బోట్‌’ పేరుతో స్పీడ్‌ బోట్‌ సర్వీసులు ప్రారంభించింది. అదీ మన ముంబయిలో. గేట్‌ వే ఆఫ్‌ ఇండియా, ఎలిఫెంటా ఐస్‌లాండ్‌లు, మాండ్వా జెట్టీ ప్రాంతాలకు ఒకచోటి నుంచి మరోచోటికి ఈ సర్వీసులు నడుపుతోంది. అందులో లైఫ్‌ జాకెట్లు, ఇతర అత్యవసర సరంజామా సిద్ధంగా ఉండేలా జాగ్రత్తలూ ఉంటాయి. సాగర జలాల్లో సరదాగా విహరించాలి అనుకునేవారికి, తక్కువ సమయంలో ఇంకో చోటికి చేరుకోవాలనుకునే వారికి ఈ బోట్‌ సర్వీస్‌ ఎంతో ఉపయుక్తంగా ఉందంటున్నారు ముంబయి వాసులు.
 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.