close

తాజా వార్తలు

తెదేపా వర్గీయుల ఇళ్లపై వైకాపా దాడి

సత్తెనపల్లి: గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడిలో తెదేపా నాయకుల ఇళ్లు, దుకాణాలపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. గురువారం వినాయక నిమజ్జనం సందర్భంగా తెదేపా నేతల ఇళ్ల మీదుగా వెళ్తూ..మద్యం సీసాలు విసిరేశారు. సమీపంలోని దుకాణం అద్దాలను ధ్వంసం చేశారు.ఈ ఘటనలో ఓ మహిళ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వైకాపా నేతలు దాడులు చేస్తూ..భయాందోళనలకు గురి చేస్తున్నారని బాధితులు వాపోయారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.