close

తాజా వార్తలు

39 మంది ఆచూకీ గల్లంతు!

దేవీపట్నం: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నంలో జరిగిన బోటు ప్రమాద ఘటనకు సంబంధించి అధికార వర్గాలు తాజా సమాచారం వెల్లడించాయి. ప్రమాద సమయంలో బోటులో 73 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 8 మృతదేహాలు లభ్యమైనట్లు పేర్కొన్నారు. ఇంకా 39 మంది ఆచూకీ లభించాల్సి ఉందని తెలిపారు. 26 మంది సురక్షితంగా బయటపడినట్లు వెల్లడించారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.