close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 11/10/2019 01:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆంధ్ర కవితా పితామహుడు..

1. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఎప్పుడు?
2. ఎలక్ట్రిక్‌ బ్యాటరీని ఎవరు కనిపెట్టారు?
3. ‘ఆంధ్ర కవితా పితామహుడు’ బిరుదు ఎవరిది?

దాగున్నాయ్‌!

కింది వాక్యాల్లో దాగున్న పండ్ల పేర్లు పట్టుకోండి?

1. మీరే గుడికి రమ్మని చెప్పారు కదా!
2. రాజా! మదన్‌ వచ్చాడు.
3. ఈ మధ్య రూప నస ఎక్కువయ్యింది.
4. ప్రేమా! మిడిమిడి జ్ఞానంతో మాట్లాడకు.

- ఎన్‌. ఈశ్వర్‌, సరుబుజ్జిలి

కవలలేవి?
ఒకేలా ఉన్న జతను పట్టుకోండి

పట్టికలో పదాలు
ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి

FIRE, ALARM, SAFETY, SMOKE, ESCAPE,
DROP, ROLL, STOP, MATCH, DETECTOR, FIRE FIGHTER,
FIRE TRUCK, PLAN, TEST, OUTLET, CORDS, LOG, MAP

దారేది?

జవాబులు

స్కూల్‌ సవాల్‌: 1.ఏప్రిల్‌ 7 2. ఓల్టా 3. అల్లసాని పెద్దన

దాగున్నాయ్‌: 1. రేగు 2. జామ 3. పనస 4. మామిడి

కవలలేవి: 1,3


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.