close

తాజా వార్తలు

ఔటర్‌పై ఆత్మహత్య ఘటనలో మలుపు!

హైదరాబాద్‌: హైదరాబాద్‌ శివారు నార్సింగి వద్ద ఈనెల 4న ఫైజన్‌ అనే వ్యక్తి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన కేసు మలుపు తిరిగింది. తన భర్తను ఎవరో హత్య చేసి ఉంటారని అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ దిశగా దర్యాప్తు జరుపుతున్నారు. ఫైజన్‌ ఎక్కడికి వెళ్లారు? ఎవర్ని కలిశారు?అనే అంశాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. డబ్బుల విషయంలో కొన్ని రోజులుగా ఇబ్బందులు పడుతున్నట్లు ఫైజన్‌ భార్య చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.