close

తాజా వార్తలు

పోలీసు కస్టడీకి రాంప్రసాద్‌ హత్యకేసు నిందితులు

హైదరాబాద్‌: వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసులో చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న నిందితులు కోగంటి సత్యం సహా మరో ఏడుగురిని పంజాగుట్ట పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్న నిందితులను మూడు రోజులపాటు విచారించనున్నారు. ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించాలని భావిస్తున్న దర్యాప్తు అధికారులు పలు అంశాలపై నిందితులను ప్రశ్నించనున్నారు. ఈ నెల 22న నిందితుల విచారణ ముగిసిన తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి అక్కడ నుంచి చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు.

 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.