close

తాజా వార్తలు

పంత్‌ ఔట్‌: క్రీజులోకి హార్దిక్‌

ఆక్లాండ్‌: న్యూజిలాండ్‌ నిర్దేశించిన 213 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా మూడో వికెట్‌ చేజార్చుకుంది. దూకుడుగా ఆడుతూ భారీ సిక్సర్లు బాదుతున్న రిషభ్‌ పంత్‌ (28; 12 బంతుల్లో 1×4, 3×6) ఔటయ్యాడు. టిక్నర్‌ వేసిన 12.2వ బంతిని భారీ షాట్‌ ఆడబోయి విలియమ్సన్‌ చేతికి చిక్కాడు. టిక్నర్‌కు ఇదే తొలి అంతర్జాతీయ వికెట్‌ కావడం గమనార్హం. పంత్‌ నిష్ర్కమణతో హార్దిక్‌ పాండ్య (7; 4 బంతుల్లో 1×6) క్రీజులోకి వచ్చాడు. రోహిత్‌ శర్మ (37; 30 బంతుల్లో 3×4) నిలకడగా ఆడుతున్నాడు. 13 ఓవర్లకు భారత్‌ 128/3తో నిలిచింది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.