close

తాజా వార్తలు

ఐపీఎల్‌ ఫైనల్‌: 3 ఓవర్లకు ముంబయి 30/0

హైదరాబాద్‌: చెన్నైతో జరుగుతున్న ఐపీఎల్‌ ఫైనల్లో ముంబయి శుభారంభం చేసింది. 3 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. దీపక్‌ చాహర్‌ వేసిన మూడో ఓవర్‌లో క్వింటన్‌ డికాక్‌ (20; 11 బంతుల్లో 3×6) మూడు భారీ సిక్సర్లు బాదేశాడు. రోహిత్‌ శర్మ (9; 7 బంతుల్లో 1×6) సైతం తన ఫేవరెట్‌ పుల్‌షాట్‌తో ఓ సిక్సర్‌ సాధించాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.