Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146250
            [news_title_telugu_html] => 

ఆచితూచి ఆడుతున్న రాహుల్‌, రహానె

[news_title_telugu] => ఆచితూచి ఆడుతున్న రాహుల్‌, రహానె [news_title_english] => KL Rahul and Ajinkya Rahane playing well [news_short_description] => ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోవడంతో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ కేఎల్‌ రాహుల్‌(31; 61 బంతుల్లో 4x4),అజింక్య రహానె(2; 33 బంతుల్లో) ఆచితూచి ఆడుతున్నారు... [news_tags_keywords] => Test Cricket ,INDvsWI ,KL Rahul ,Team India [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-22 21:08:15 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఆచితూచి ఆడుతున్న రాహుల్‌, రహానె - KL Rahul and Ajinkya Rahane playing well - EENADU
close

తాజా వార్తలు

ఆచితూచి ఆడుతున్న రాహుల్‌, రహానె

ఆంటిగ్వా: ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోవడంతో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ కేఎల్‌ రాహుల్‌(31; 61 బంతుల్లో 4x4),అజింక్య రహానె(2; 33 బంతుల్లో) ఆచితూచి ఆడుతున్నారు. 25 పరుగులకే కోహ్లీ(9), మయాంక్‌ అగర్వాల్‌(5), ఛెతేశ్వర్‌ పుజారా(2) టాప్‌ ఆర్డర్‌ కుప్పకూలిన నేపథ్యంలో రాహుల్‌, రహానె మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. దీంతో 20 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్‌ 54 పరుగులు చేసింది. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.