Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146162
            [news_title_telugu_html] => ఇప్పటికైనా జగన్‌ కళ్లు తెరవాలి:ఆలపాటి
            [news_title_telugu] => ఇప్పటికైనా జగన్‌ కళ్లు తెరవాలి:ఆలపాటి
            [news_title_english] => TDP Leader Alapati Raja Comments on CM Jagan
            [news_short_description] => పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే నిర్ణయం కాదని తెదేపా సీనియర్ నేత ఆలపాటి రాజా అన్నారు. ఒక సవాలుగా తీసుకుని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా 

            [news_tags_keywords] => Alapati Raja,TDP,AP Politics
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-22 15:05:36
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
ఇప్పటికైనా జగన్‌ కళ్లు తెరవాలి:ఆలపాటి - TDP Leader Alapati Raja Comments on CM Jagan - EENADU
close

తాజా వార్తలు

ఇప్పటికైనా జగన్‌ కళ్లు తెరవాలి:ఆలపాటి

అమరావతి: పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే నిర్ణయం కాదని తెదేపా సీనియర్ నేత ఆలపాటి రాజా అన్నారు. ఒక సవాలుగా తీసుకుని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తెదేపా ప్రభుత్వం కృషి చేసిందన్నారు. లేని అవినీతిని చంద్రబాబుపై రుద్దాలనే రివర్స్ టెండరింగ్‌కి వెళ్లారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయం నిర్మించాలని తాము తపిస్తే రాక్షసాలయం చేయాలని సీఎం జగన్ చూశారని ఆలపాటి వ్యాఖ్యానించారు. హైకోర్టు తీర్పుతోనైనా సీఎం కళ్లు తెరవాలన్నారు. జగన్ సమాజానికి నష్టం చేస్తున్నారనే విషయం కోర్టు తీర్పు ద్వారా కూడా స్పష్టమవుతోందని విమర్శించారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.