
తాజా వార్తలు
ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: ఆస్తి గొడవలో అడ్డు వచ్చిందని కుక్కను చంపిన వ్యక్తిపై ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేసి అదుపులో తీసుకున్నారు. ఓయూ పోలీస్‌స్టేషన్ పరిధిలోని లాలాపేట్‌లో నాగరాజు(40) ఉంటున్నాడు. ఆస్తి వివాదం కారణంగా సోదరి రమదేవిపై అతను శుక్రవారం రాత్రి దాడికి ప్రయత్నించాడు. ఆమె పెంపుడు కుక్క ప్రతిఘటించింది. దీంతో అతను కుక్కను కాలితో తొక్కి చంపివేశాడు. రమాదేవి శనివారం ఉదయం ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- 8 మంది.. 8 గంటలు
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- ఆనమ్ మీర్జా మెహందీ వేడుకలో సానియా తళుకులు
- సినిమా పేరు మార్చాం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
