
తాజా వార్తలు
దిల్లీ: సోనియా గాంధీ కుటుంబానికి ప్రత్యేక భద్రత గ్రూపు (ఎస్పీజీ) సెక్యురిటీని ఉపసంహరించడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. ఇలాంటివి రాజకీయాల్లో భాగమని వ్యాఖ్యానించారు. ఇకపై ఈ తరహా ఘటనలు జరుగుతూనే ఉంటాయని అన్నారు. గురువారం ప్రియాంక దిల్లీలో విలేకరులతోమాట్లాడారు.
ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ మరణం తర్వాతి నుంచి వీరి కుటుంబానికి ఉన్న ముప్పు దృష్ట్యా ఎస్పీజీ రక్షణ కల్పించిన సంగతి తెలిసిందే. సోనియా సహా, రాహుల్, ప్రియాంకకు ఎస్పీజీ భద్రతను కల్పించారు. కొద్ది రోజుల క్రితం ప్రముఖుల భద్రతపై సమీక్షలో భాగంగా కేంద్ర హోంశాఖ వారికి ఎస్పీజీని రద్దు చేసి, జడ్-ప్లస్ కేటగిరీ సెక్యురిటీని కేటాయించింది. దీనిపై కాంగ్రెస్ నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైన సంగతి తెలిసిందే.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- పాస్‌పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- మృతదేహాల అప్పగింతపై సుప్రీం ఆదేశం
- క్రికెట్లో అక్రమార్కుల పేర్లు బయటపెడతా
- పాక్‌పై అక్షింతలు వేసిన అమెరికా
- మీ తప్పులను సరిదిద్దేందుకే ఈ బిల్లు: రిజిజు
- పాక్‌లోనూ గూగుల్ టాప్-10లో మనోళ్లు
- పార్టీ వీడను, కానీ: పంకజ ముండే
ఎక్కువ మంది చదివినవి (Most Read)
