close

తాజా వార్తలు

రేపు దిల్లీకి జగన్‌

అమరావతి : వైకాపా అధినేత జగన్‌ రేపు దిల్లీ వెళ్లనున్నారు. జగన్‌తోపాటు సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా దేశ రాజధాని బయలుదేరనున్నారు. ఆదివారం ఉదయం 8.30కు వీరు దిల్లీ బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోదీతో జగన్‌ భేటీ కానున్నట్లు సమాచారం.

ఈ నెల 30న విజయవాడలో ముఖ్యమంత్రిగా తన ప్రమాణస్వీకారానికి రావాలని మోదీని జగన్‌ ఆహ్వానించనున్నారు. దిల్లీ పర్యటన నేపథ్యంలో.. తొలుత ఖరారు చేసుకున్న ఇడుపులపాయ పర్యటనను జగన్‌ రద్దు చేసుకున్నారు. ఈ నెల 29న ఇడుపులపాయ పర్యటన చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.