close

తాజా వార్తలు

వరదల కారణంగా పలు రైళ్లు రద్దు

సికింద్రాబాద్‌: పశ్చిమ, దక్షిణ భారతంలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో మంగళవారం నడపాల్సిన 14 రైళ్లను పశ్చిమ రైల్వే రద్దుచేసింది. పలు ప్రాంతాల్లో వరదలు, నీటి ప్రవాహల కారణంగా రైళ్లను రద్దు చేసినట్లు పశ్చిమరైల్వే ప్రకటిచింది. ఈ నెల 14న 13 రైళ్లు, 15న 8 రైళ్లు, 16న 5 రైళ్లు, 17, 18 తేదీల్లో 3 రైళ్లు, 19న ఒక రైలు సర్వీసును రద్దు చేసినట్లు తెలిపింది. ఈ నెల 13న కింద్రాబాద్‌-రాజ్‌కోట్‌, పోర్‌బందర్‌-సికింద్రాబాద్‌, 14న రాజ్‌కోట్‌-సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌-పోర్‌బందర్‌, 15న రాజ్‌కోట్‌-సికింద్రాబాద్‌, 17న ఇండోర్‌-లింగంపల్లి‌, 18న లింగంపల్లి-ఇండోర్‌ సర్వీస్‌ రద్దైన వాటిలో ఉన్నాయి.  
 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.