Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146165
            [news_title_telugu_html] => 

చిరంజీవి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు: లోకేశ్‌

[news_title_telugu] => చిరంజీవి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు: లోకేశ్‌ [news_title_english] => Nara Lokesh Birthday Wishes to Chiranjeevi [news_short_description] => మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్‌ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇంటిల్లిపాదికీ వినోదాన్ని [news_tags_keywords] => Nara Lokesh,TDP,Ch]iranjeevi,Birthday [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-22 15:40:13 [news_isactive] => 1 [news_status] => 2 ) )
చిరంజీవి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు: లోకేశ్‌ - Nara Lokesh Birthday Wishes to Chiranjeevi - EENADU
close

తాజా వార్తలు

చిరంజీవి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు: లోకేశ్‌

అమరావతి: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్‌ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంటిల్లిపాదికీ వినోదాన్ని అందించే విభిన్నపాత్రలలో చిరంజీవి నటించారని కొనియాడారు. ఈ మేరకు లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. ప్రేక్షక హృదయాల్లో చిరంజీవి చెరగని ముద్ర వేసుకున్నారని చెప్పారు. కృషి, పట్టుదల ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చని నిరూపించి.. ఎందరికో స్ఫూర్తిగా నిలిచారన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు కూడా ట్విటర్‌ ద్వారా చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.