Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000568
            [news_title_telugu_html] => ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం వాయిదా
            [news_title_telugu] => ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం వాయిదా
            [news_title_english] => vizag vijayawada uday express launch date postponed
            [news_short_description] => విశాఖ- విజయవాడ మధ్య డబుల్‌ డెక్కర్‌ ఏసీ రైలు ప్రారంభోత్సవం వాయిదా పడింది. కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ మరణంతో దీన్ని వాయిదా వేశారు. వాస్తవానికి ఈ నెల 26న రైల్వే...

            [news_tags_keywords] => vizag,vijayawada,uday express,launch date,ap news
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-24 16:48:01
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం వాయిదా - vizag vijayawada uday express launch date postponed - EENADU
close

తాజా వార్తలు

ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం వాయిదా

విశాఖ: విశాఖ- విజయవాడ మధ్య డబుల్‌ డెక్కర్‌ ఏసీ రైలు ప్రారంభోత్సవం వాయిదా పడింది. కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ మరణంతో దీన్ని వాయిదా వేశారు. వాస్తవానికి ఈ నెల 26న రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్‌ అంగడి ప్రారంభించాల్సి ఉంది. ఉదయం 5.45 గంటలకు విశాఖలో బయలుదేరనున్న ఈ రైలు ఉదయం 11.15 గంటలకు విజయవాడకు చేరుతుంది. అదే రోజు సాయంత్రం 5.30 గంటలకు విజయవాడలో బయలుదేరి రాత్రి 11 గంటలకు విశాఖకు చేరుతుంది. వారంలో 5 రోజులు (గురువారం, ఆదివారం తప్ప) మాత్రమే నడిచే ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు స్టేషన్ల మాత్రమే ఆగుతుంది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.