close

తాజా వార్తలు

అధికారులతో మంత్రి పువ్వాడ భేటీ

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రతి చేరింది. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులతో రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. సమ్మె ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, కోర్టు ఆదేశాలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో వారు భేటీ అయ్యే అవకాశముంది.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.