close

తాజా వార్తలు

జోడీ కడుతున్నారా?

నితిన్‌ బిజీ అవుతున్నాడు. ఒకేసారి రెండు కథల్ని పట్టాలెక్కించబోతున్నాడు. అందులో ‘భీష్మ’ ఒకటి. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక కథా  నాయికగా నటిస్తోంది. మరోవైపు వెంకీ అట్లూరి కథకూ ఓకే చెప్పాడు నితిన్‌. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుంది. నాయికగా కీర్తి సురేష్‌ పేరు పరిశీలనలో ఉంది. నితిన్‌ - కీర్తి జోడీ కట్టడం ఇదే తొలిసారి అవుతుంది. ‘భీష్మ’ చిత్రాన్ని  ఈ ఏడాది డిసెంబరులో విడుదల చేస్తారని సమాచారం. ఆ తరవాతే... నితిన్‌ - వెంకీ అట్లూరి చిత్రం పట్టాలెక్కుతుంది. త్వరలోనే పూర్తి వివరాలు  తెలుస్తాయి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.