day8: భారత్‌ @ ఒలిం‘పిక్స్‌’

Published : 30 Jul 2021 17:50 IST
1/8
షూటింగ్‌: మహిళల 25మీ. పిస్టల్‌ పోటీల్లో గురిపెడుతున్న మను భాకర్‌ షూటింగ్‌: మహిళల 25మీ. పిస్టల్‌ పోటీల్లో గురిపెడుతున్న మను భాకర్‌
2/8
బాక్సింగ్‌:  మహిళల 69 కేజీల క్వార్టర్స్‌లో చైనీస్‌ తైపీకి చెందిన నీన్‌-చిన్‌పై ఘన విజయం సాధించిన ఆనందంలో లవ్లీనా బాక్సింగ్‌: మహిళల 69 కేజీల క్వార్టర్స్‌లో చైనీస్‌ తైపీకి చెందిన నీన్‌-చిన్‌పై ఘన విజయం సాధించిన ఆనందంలో లవ్లీనా
3/8
హాకీ: మహిళల పూల్‌- ఎ మ్యాచ్‌ (భారత్‌ × ఐర్లాండ్‌) హాకీ: మహిళల పూల్‌- ఎ మ్యాచ్‌ (భారత్‌ × ఐర్లాండ్‌)
4/8
బ్యాడ్మింటన్‌ : మహిళల సింగిల్స్‌ విభాగం క్వార్టర్‌ ఫైనల్స్‌లో జపాన్‌ క్రీడాకారిణి యమగుచిపై విజయం సాధించిన ఆనందంలో పీపీ 

సింధు బ్యాడ్మింటన్‌ : మహిళల సింగిల్స్‌ విభాగం క్వార్టర్‌ ఫైనల్స్‌లో జపాన్‌ క్రీడాకారిణి యమగుచిపై విజయం సాధించిన ఆనందంలో పీపీ సింధు
5/8
బాక్సింగ్‌: మహిళల 60 కేజీల విభాగంలో థాయిలాండ్‌ ప్రత్యర్థి సుడాపోర్న్‌తో తలపడుతున్న సిమ్రన్‌జీత్‌ సింగ్‌
బాక్సింగ్‌: మహిళల 60 కేజీల విభాగంలో థాయిలాండ్‌ ప్రత్యర్థి సుడాపోర్న్‌తో తలపడుతున్న సిమ్రన్‌జీత్‌ సింగ్‌
6/8
ఆర్చరీ: మహిళల వ్యక్తిగత క్వార్టర్స్‌లో గురిపెడుతున్న దీపిక కుమారి ఆర్చరీ: మహిళల వ్యక్తిగత క్వార్టర్స్‌లో గురిపెడుతున్న దీపిక కుమారి
7/8
హాకీ: పురుషుల పూల్‌- ఎ మ్యాచ్‌ జపాన్‌పై గోల్‌ కొట్టిన జోష్‌లో భారత క్రీడాకారులు హాకీ: పురుషుల పూల్‌- ఎ మ్యాచ్‌ జపాన్‌పై గోల్‌ కొట్టిన జోష్‌లో భారత క్రీడాకారులు
8/8
గోల్ఫ్‌: పురుషుల వ్యక్తిగత స్ట్రోక్‌ప్లేలో ఉదయన్‌, అనిర్బన్‌  గోల్ఫ్‌: పురుషుల వ్యక్తిగత స్ట్రోక్‌ప్లేలో ఉదయన్‌, అనిర్బన్‌

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని