CJI : వరంగల్‌లో సుప్రీం సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ పర్యటన

Updated : 19 Dec 2021 10:48 IST
1/10
వరంగల్‌ : భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటున్న సుప్రీం సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ, తెలంగాణ హైకోర్టు సీజే సతీశ్ చంద్ర శర్మ వరంగల్‌ : భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటున్న సుప్రీం సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ, తెలంగాణ హైకోర్టు సీజే సతీశ్ చంద్ర శర్మ
2/10
3/10
వేయి స్తంభాల గుడికి చేరుకున్న సీజేఐకి పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతున్న అర్చకులు వేయి స్తంభాల గుడికి చేరుకున్న సీజేఐకి పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతున్న అర్చకులు
4/10
5/10
వినాయకుడి విగ్రహం వద్ద పూజలు చేస్తూ.. వినాయకుడి విగ్రహం వద్ద పూజలు చేస్తూ..
6/10
వేద పండితుల నుంచి ఆశీర్వచనం అందుకుంటూ.. వేద పండితుల నుంచి ఆశీర్వచనం అందుకుంటూ..
7/10
శివలింగం వద్ద పూజలు చేస్తూ.. శివలింగం వద్ద పూజలు చేస్తూ..
8/10
నందీశ్వరుని చెంత సుప్రీం సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ, తెలంగాణ హైకోర్టు సీజే సతీశ్ చంద్ర శర్మ తదితరులు నందీశ్వరుని చెంత సుప్రీం సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ, తెలంగాణ హైకోర్టు సీజే సతీశ్ చంద్ర శర్మ తదితరులు
9/10
వేయి స్తంభాల గుడి ప్రాముఖ్యతను సీజేఐకు వివరిస్తున్న ఆలయ అధికారులు వేయి స్తంభాల గుడి ప్రాముఖ్యతను సీజేఐకు వివరిస్తున్న ఆలయ అధికారులు
10/10

మరిన్ని