Earthquake : చైనాలో భూకంపం.. ధ్వంసమైన పలు ఇళ్లు, రహదారులు

పర్వత ప్రాంతమైన వాయవ్య చైనాను భారీ భూకంపం కుదిపేసింది. గ్యాన్సూ, చింగ్‌హాయ్‌ ప్రావిన్సుల్లో ఈ భూకంపం సరిగ్గా అర్ధరాత్రి 11.59 గంటల ప్రాంతంలో వచ్చినట్లు చైనా భూకంప కేంద్రం పేర్కొంది.  దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.2గా నమోదైంది.  ఇళ్లు , పలుచోట్ల గ్రామీణ రహదారులు ధ్వంసం కాగా, విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఎల్లో నది మీద ఉన్న వంతెన బీటలువారింది. గ్యాన్సూ ప్రావిన్సులో ప్రాణనష్టం అధికంగా ఉంది. ఆ చిత్రాలు..

Updated : 20 Dec 2023 11:09 IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు