VIVO V25 : మార్కెట్లోకి ‘వివో వి25’

హైదరాబాద్‌ హైటెక్‌సిటీలోని ఇనార్బిట్‌మాల్‌ బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌లో ‘వివో వి25(5జీ)’ నూతన ఫోన్‌ను విడుదల చేశారు. ‘మిస్‌ దివా సుప్రా నేషనల్‌ 2022’ ప్రజ్ఞ అయ్యంగారి ఈ కలర్‌ ఛేంజింగ్‌ టెక్నాలజీ ఫోన్‌ను ఆవిష్కరించారు. పలువురు మోడళ్లు, గ్యాడ్జెట్ ప్రియులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Updated : 20 Sep 2022 18:00 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని