MI vs GT: రషీద్‌ పోరాడినా.. ముంబయిదే విజయం

ఐపీఎల్‌ 16వ సీజన్‌:  పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్‌ టైటాన్స్‌పై ముంబయి విజయం సాధించింది. ఆ జట్టును 27 పరుగుల తేడాతో ఓడించి ప్లేఆఫ్స్‌కు మరింత చేరువైంది. 219 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. రషీద్‌ఖాన్‌(79*) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. డేవిడ్‌ మిల్లర్‌(41) రాణించాడు.ఫొటోలు మీకోసం..

Updated : 13 May 2023 00:06 IST
1/28
.. ..
2/28
3/28
4/28
5/28
6/28
. .
7/28
8/28
9/28
10/28
11/28
12/28
. .
13/28
14/28
15/28
16/28
17/28
18/28
19/28
20/28
21/28
. .
22/28
23/28
24/28
25/28
26/28
27/28
28/28

మరిన్ని