IND vs AUS: ఆసీస్‌ ఖాతాలో ఆరో ప్రపంచకప్‌.. ఫైనల్‌లో భారత్‌ పరాజయం

అప్రతిహత విజయాలతో ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్‌.. తుదిపోరులో అభిమానులను నిరాశ పరిచింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో రికార్డు స్థాయిలో ఆరో సారి కప్‌ను సొంతం చేసుకుంది. హెడ్‌ (137; 120 బంతుల్లో) శతకంతో విజృంభించిన వేళ 43 ఓవర్లలోనే 241 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఫొటోలు..

Updated : 19 Nov 2023 19:07 IST
1/29
2/29
3/29
4/29
5/29
6/29
7/29
8/29
9/29
10/29
11/29
12/29
13/29
14/29
15/29
16/29
17/29
18/29
19/29
20/29
21/29
22/29
23/29
24/29
25/29
26/29
27/29
28/29
29/29

మరిన్ని