SA vs AUS: దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా విజయం.. ఫైనల్‌లో భారత్‌తో ఢీ

వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరిత సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలుపొంది ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. ఈ స్వల్ప లక్ష్యఛేదనలో ఆసీస్‌ 47.2 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫొటోలు..

Updated : 16 Nov 2023 15:37 IST
1/37
2/37
3/37
4/37
5/37
6/37
7/37
8/37
9/37
10/37
11/37
12/37
13/37
14/37
15/37
16/37
17/37
18/37
19/37
20/37
21/37
22/37
23/37
24/37
25/37
26/37
27/37
28/37
29/37
30/37
31/37
32/37
33/37
34/37
35/37
36/37
37/37

మరిన్ని