Awards : విశేష సేవలకు దక్కిన విశిష్ట పురస్కారాలు

రక్షణ రంగంలో విశేష సేవలు అందించిన పలువురికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విశిష్ట సేవా పురస్కారాలు అందజేశారు. మంగళవారం రక్షణశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో భాగంగా ఉపరాష్ట్రపతి జగదీప్‌ధన్‌ఖడ్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు వివిధ కేంద్రమంత్రులు, ఇతర ప్రముఖుల సమక్షంలో ఆమె ఈ అవార్డులు ప్రదానం చేశారు.

Updated : 28 Jun 2023 09:58 IST
1/17
. .
2/17
3/17
4/17
5/17
6/17
7/17
8/17
9/17
10/17
11/17
12/17
13/17
14/17
15/17
16/17
17/17

మరిన్ని