రియల్‌మీ నార్జో 30 5G స్పెసిఫికేషన్లు ఇవే

రియల్‌మీ నార్జో 30 5G స్పెసిఫికేషన్లు ఇవే

1/12

బడ్జెట్‌ ధరలో 5జీ మొబైల్స్‌ తీసుకొచ్చే ఉద్దేశంలో నార్జో 30 5G రియల్‌మీ లాంచ్‌ చేసింది. ఇటీవల లాంచ్‌ అయిన ఈ మొబైల్‌ ఫీచర్లు చూద్దాం!

2/12

రియల్‌మీ నార్జో 30 5Gలో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు. ఇది 18 వాట్‌ టైప్‌ -సి క్విక్‌ ఛార్జ్‌కు సపోర్టు చేస్తుంది.

3/12

వెనుకవైపు 48 ఎంపీ ప్రధాన కెమెరా ఉంటుంది. ఇందులో నైట్‌స్కేప్‌ ఫీచర్‌ ఇస్తున్నారు. ఇది కాకుండా బ్లాక్‌ అండ్‌ వైట్‌ పోర్‌ట్రైట్‌ లెన్స్‌, 4 సెంమీ మాక్రో లెన్స్‌ ఉంటుంది.

4/12

90 హెర్జ్‌ అల్ట్రా స్మూత్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. గేమింగ్‌ కోసం 180 హెర్జ్‌ టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ ఉంటుంది.

5/12

ఇందులో మూడు కార్డ్‌ స్లాట్‌ ఆప్షన్‌ ఇస్తున్నారు. దీంతో ఒక టీబీ వరకు మెమొరీని ఎక్స్‌పాండ్‌ చేయొచ్చు.

6/12

రియల్‌మీ నార్జో 30 5G బరువు 185 గ్రాములు ఉంటుంది. అలాగే ఈ మొబైల్‌ 8.5 ఎంఎం థిక్‌నెస్‌ ఉంటుంది.

7/12

ఈ మొబైల్‌లో కొత్తగా రేసింగ్‌ డిజైన్‌ను వినియోగిస్తున్నారు. వెనుకవైపు రేస్‌ ట్రాక్‌ లాంటి డిజైన్‌ ఉంటుంది.

8/12

రియల్‌మీ నార్జో 30 5Gలో డైనమిక్‌ ర్యామ్‌ ఎక్స్‌పాన్షన్‌ ఉంటుంది. 6 జీబీ ఫిజికల్‌ ర్యామ్‌ ఇస్తుండగా, 2 జీబీ వర్చువల్‌ ర్యామ్‌ ఇస్తున్నారు.

9/12

ఈ మొబైల్‌లో మీడియాటెక్‌ డైమన్సిటీ 700 5జీ ప్రాసెసర్‌ను వినియోగించారు.

10/12

4జీ మొబైల్‌తో పోలిస్తే ఈ మొబైల్‌ నెట్‌వర్క్‌ స్పీడ్‌ 700 శాతం పెరిగింది. 4జీ మొబైల్‌లో 0.39జీబీపీఎస్‌ నెట్‌వర్క్‌ స్పీడ్‌ ఉంటుంది. అదే 5జీ మొబైల్‌లో అయితే 2.7 జీబీపీఎస్‌ ఉంటుంది.

11/12

4 జీ మొబైల్‌తో పోలిస్తే ఈ 5జీ మొబైల్‌ నెట్‌వర్క్ వేగం బాగుంటుంది. 4జీ మొబైల్‌ లేటెన్సీ 30ms ఉండగా... ఈ 5జీ మొబైల్‌ లేటన్సీ 7ms మాత్రమే ఉంది.

12/12

6 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ ఉన్న రియల్‌మీ నార్జో 30 5G ప్రారంభ ధర ₹15,999.


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని