SA vs IND: దక్షిణాఫ్రికాపై టీమ్‌ఇండియా విజయం

కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో టీమ్‌ఇండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సఫారీ జట్టు నిర్దేశించిన 79 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 3 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. దీంతో సిరీస్‌ 1-1తో సమం అయింది. తొలి ఇన్నింగ్స్‌ల్లో దక్షిణాఫ్రికా 55, భారత్‌ 153 పరుగులకు ఆలౌట్‌ అయ్యాయి. రెండో ఇన్నింగ్స్‌లో సఫారీలు 176 పరుగులకు ఆలౌట్‌ కాగా.. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించి భారత్‌ విజయం దక్కించుకుంది.

Updated : 04 Jan 2024 16:27 IST
1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు