China : చైనాలో ‘దొక్సూరీ’ తుపాను బీభత్సం

చైనా: ‘దొక్సూరీ’ తుపాను ఉత్తర చైనాను అల్లాడిస్తోంది. రాజధాని బీజింగ్‌.. పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఈ స్థాయిలో బీజింగ్‌లో వర్షపాతం నమోదు కావడం 140 ఏళ్లలో ఇదే తొలిసారి. రహదారులు నదులను తలపిస్తున్నాయి. కార్లు, ఇతర వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. వంతెనలు తెగిపోయాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. లక్షల మంది ప్రజలు చీకట్లో మగ్గుతున్నారు. 

Updated : 04 Aug 2023 14:19 IST
1/16
2/16
3/16
4/16
5/16
6/16
7/16
8/16
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు