TS News: తెలంగాణలో ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు.. గెలుపు సంబురాలు

Updated : 14 Dec 2021 10:10 IST
1/15
తెలంగాణ భవన్‌లో తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసిన హోంమంత్రి మహమూద్‌ అలీ, మంత్రి తలసాని తదితరులు తెలంగాణ భవన్‌లో తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసిన హోంమంత్రి మహమూద్‌ అలీ, మంత్రి తలసాని తదితరులు
2/15
తెలంగాణ భవన్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, మాగంటి గోపీనాథ్‌ తెలంగాణ భవన్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, మాగంటి గోపీనాథ్‌
3/15
సంబురాల్లో తెరాస కార్యకర్తలు సంబురాల్లో తెరాస కార్యకర్తలు
4/15
ఖమ్మం : ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి నుంచి ధ్రువపత్రం అందుకుంటున్న తెరాస అభ్యర్థి తాత మధు. చిత్రంలో మంత్రి పువ్వాడ అజయ్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి ఖమ్మం : ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి నుంచి ధ్రువపత్రం అందుకుంటున్న తెరాస అభ్యర్థి తాత మధు. చిత్రంలో మంత్రి పువ్వాడ అజయ్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి
5/15
ఆదిలాబాద్‌ : విజయానందంలో తెరాస అభ్యర్థి విఠల్‌, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే జోగురామన్న ఆదిలాబాద్‌ : విజయానందంలో తెరాస అభ్యర్థి విఠల్‌, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే జోగురామన్న
6/15
ఆదిలాబాద్‌లో.. ఆదిలాబాద్‌లో..
7/15
నల్గొండ జిల్లా కేంద్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లు లెక్కిస్తున్న సిబ్బంది నల్గొండ జిల్లా కేంద్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లు లెక్కిస్తున్న సిబ్బంది
8/15
ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల శాసన మండలి ఓట్ల లెక్కింపు చేపడుతున్న ఎన్నికల సిబ్బంది ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల శాసన మండలి ఓట్ల లెక్కింపు చేపడుతున్న ఎన్నికల సిబ్బంది
9/15
10/15
ఖమ్మం: బ్యాలెట్‌ బాక్సులను తీసుకెళ్తున్న సిబ్బంది ఖమ్మం: బ్యాలెట్‌ బాక్సులను తీసుకెళ్తున్న సిబ్బంది
11/15
స్ట్రాంగ్‌ రూమ్‌లోని బ్యాలెట్‌ బాక్సులను పరిశీలిస్తున్న అధికారులు స్ట్రాంగ్‌ రూమ్‌లోని బ్యాలెట్‌ బాక్సులను పరిశీలిస్తున్న అధికారులు
12/15
ఖమ్మంలో... స్ట్రాంగ్‌ రూమ్‌ను తెరుస్తున్న అధికారులు ఖమ్మంలో... స్ట్రాంగ్‌ రూమ్‌ను తెరుస్తున్న అధికారులు
13/15
ఖమ్మంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఖమ్మంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు
14/15
నల్గొండ జిల్లా కేంద్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లు లెక్కిస్తున్న సిబ్బంది నల్గొండ జిల్లా కేంద్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లు లెక్కిస్తున్న సిబ్బంది
15/15
నల్గొండలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌, ఎన్నికల అధికారులు నల్గొండలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌, ఎన్నికల అధికారులు

మరిన్ని