రష్మి

రష్మి

1/24

ఇటు బుల్లితెరపైనా, అటు వెండితెరపై తళుక్కున మెరుస్తూ తన అందచందాలతో ఆకట్టుకుంటున్న నటి రష్మి

2/24

రష్మి స్వస్థలం ఒడిశా. బాల్యమంతా వైజాగ్‌లో గడిచింది.

3/24

2002లో ‘హోలీ’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన రష్మి ఆ తర్వాత ‘కరెంట్‌’, ‘ప్రస్థానం’, ‘బిందాస్‌’, తదితర చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ‘గుంటూరు టాకీస్‌’, ‘నెక్ట్స్‌ నువ్వే’, ‘అంతకు మించి’ తదితర చిత్రాలు రష్మి క్రేజ్‌ను కాస్త పెంచాయి.

4/24

ప్రస్థానం తర్వాత వరుసగా చెల్లెలి క్యారెక్టర్‌లు రావడంతో సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నారు.

5/24

జబర్దస్త్‌, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌, ఢీ ఇలా ఎంటర్‌టైన్‌మెంట్‌ షోలలో వ్యాఖ్యాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

6/24

‘‘నేను హీరోయిన్‌గా క్లిక్‌ అవకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. నాకు కథ చెప్పేది ఒకటి. తీసేది మరొకటి. తెరమీద ఏ మాత్రం ప్రాధాన్యం లేకుండా చూపించేవారు. దాంతో చాలా సినిమాలు చేసినా ఏవీ సరైన బ్రేక్‌ ఇవ్వలేకపోయాయి’’

7/24

‘‘కొన్ని కొన్ని మరచిపోవాలని ఉంటుంది కదా... అందుకే గుర్తుంచుకోను. ఓ సినిమా నేను కష్టపడి చేసినా... అవతలి వ్యక్తి వల్ల సరిగా ఆడవు. అలాంటి సినిమాల్ని బ్యాడ్‌ మెమొరీస్‌గా ఆలోచలనల నుంచి తీసేస్తాను’’

8/24

‘‘సినిమాకు ఎంత వరకూ అవసరమో అంత వరకే శృంగార సన్నివేశాల్లో నటిస్తా. శ్రుతిమించిన సన్నివేశాలకు నిర్మోహమాటంగా నో చెప్పేస్తా’’

9/24

‘‘నేను నటించిన రొమాంటిక్‌ సన్నివేశాలు తెరపై చూసినప్పుడు ప్రేక్షకులు ఎలా ఫీలవుతారో తెలియదు కానీ, అవి చేయడానికి చాలా కసరత్తే చేయాల్సి వస్తుంది’’

10/24

‘‘ఐటెం సాంగ్‌ చేయమంటూ అవకాశాలు వచ్చాయి. ఐటెంసాంగ్‌ అంటూ చులకన చేస్తారు కానీ, వాటినే ప్రేక్షకుల ఎక్కువగా గుర్తు పెట్టుకుంటారు’’

11/24

‘‘నా శరీరాకృతికి బికినీ సరిపోదు. అందుకే భవిష్యత్‌లో కూడా బికినీ వేసుకునే సందర్భం రాకపోవచ్చు’’

12/24

‘‘పెద్ద హీరోలతో చేయలేదని నేనెప్పుడూ బాధపడలేదు. భవిష్యత్‌లో అవకాశం రావచ్చు. నేను కష్టజీవినే కాదు, ఆశాజీవిని కూడా’’

13/24

‘‘ఘరానా మొగుడు’లోని ‘ఏంది బే ఎట్టాగా ఉంది ఒళ్లు...’ అనే పాట అంటే ఇష్టం. నా చిన్నప్పుడు మూడో తరగతిలో నేర్చుకున్న మొదటి తెలుగు పాట ఇది. ఇలాంటి పాటల్లో ఓ మజా, కిక్‌ ఉంటాయి’’

14/24

రష్మి

15/24

‘‘సుధీర్‌ చాలా రొమాంటిక్‌. రొమాంటిక్‌ అనే డ్రమ్ము ఉంటే... అందులో సుధీర్‌ను భగవంతుడు ముంచి తీశాడు. సుధీర్‌లో రొమాంటిక్‌ యాంగిల్‌ చాలా బాగుంటుంది. కొంతమందిలో కోపం ఎక్కువ ఉంటుంది. కానీ సుధీర్‌ సున్నితమైన మనిషి’’

16/24

రష్మి

17/24

రష్మి

18/24

రష్మి

19/24

రష్మి

20/24

రష్మి

21/24

రష్మి

22/24

రష్మి

23/24

రష్మి

24/24

రష్మి


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని