పట్టాభిపై దాడి: సీసీ ఫుటేజీ దృశ్యాలు..

తాజా వార్తలు

Published : 03/02/2021 02:54 IST

పట్టాభిపై దాడి: సీసీ ఫుటేజీ దృశ్యాలు..

విజయవాడ: తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిపై ఈ ఉదయం విజయవాడలోని తన నివాసం వద్ద దాడి జరిగిన విషయం తెలిసిందే. ఇంటి నుంచి కార్యాలయానికి బయల్దేరుతుండగా కొందరు దుండగులు ఆయనపై దాడి చేశారు. ఈ ఘటనలో పట్టాభికి గాయాలయ్యాయి. మరోవైపు ఆయన కారు, సెల్‌ఫోన్‌ ధ్వంసమయ్యాయి. అయితే ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ బయటకు వచ్చింది. దుండగులు దారిలో మాటు వేసి మరీ పట్టాభిపై ఒక్కసారిగా దాడికి పాల్పడుతున్నట్లు సీసీ ఫుటేజీలో నమోదైంది.

ఇవీ చదవండి..

పట్టాభిని పరామర్శించిన చంద్రబాబు

అచ్చెన్నాయుడికి ఈనెల 15 వరకు రిమాండ్‌Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని